Simha horoscope weekly star 19/07/2020

ABN , First Publish Date - 2020-07-20T15:09:47+05:30 IST

Simha horoscope weekly star 19/07/2020

Simha horoscope weekly star 19/07/2020

మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం: ప్రతికూలతలెదురవుతాయి. మనస్థిమితం ఉండదు. చీటికిమాటికి అసహనం చెందుతారు. అప్రమత్తంగా వ్యవహరించాలి. యాదృ చ్ఛికంగా తప్పులు దొర్లుతాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆప్తుల కలయికతో కుదుటపడతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. పెద్దల సలహా పాటిస్తారు. వివాదాలు కొలిక్కివస్తాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు.

Updated Date - 2020-07-20T15:09:47+05:30 IST