Simha horoscope weekly star 13/12/2020
ABN , First Publish Date - 2020-12-15T19:15:45+05:30 IST
Simha horoscope weekly star 13/12/2020
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం: ఈ వారం అనుకూల సమయం. సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. చాకచక్యంగా వ్యవ హరిస్తారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ధనలాభం ఉంది. విలాసాలకు వ్యయం చేస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. బాధ్యతలు అప్పగించవద్దు. ప్రకటనలు, సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి.