Simha horoscope weekly star 11/05/2020

ABN , First Publish Date - 2020-05-11T18:07:46+05:30 IST

Simha horoscope weekly star 11/05/2020

Simha horoscope weekly star 11/05/2020

మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం: అనుకున్నది సాధిస్తారు. మీ కార్యదీక్ష ఇతరులకు స్ఫూరినిస్తుంది. బాధ్యతలు అధికమవుతాయి. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. పిల్లల చదువులపై దృష్టి పెడతారు. ఒక సమాచారం ఆలోచింప చేస్తుంది. సోమ, మంగళవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అనవర జోక్యం తగదు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు.

Updated Date - 2020-05-11T18:07:46+05:30 IST