-
-
Home » Miscellaneous » Simha horoscope daily 24/03/2020
-
Simha horoscope daily 24/03/2020
ABN , First Publish Date - 2020-03-24T10:35:45+05:30 IST
Simha horoscope daily 24/03/2020

ప్రయాణాల్లో శ్రమ అధికం. రక్షణ, రవాణా రంగాల వారు నిదానం పాటించాలి. న్యాయపరమైన వివాదాలకు ఆస్కారం ఉంది. సమావేశాలు, వ్యూహరచనలకు అనుకూలం. విద్యార్థులకు శుభప్రదం. ప్రణాళిక లోపించడంతో లక్ష్యాలు సాధించలేకపోతారు.