Simha horoscope daily 08/02/2020
ABN , First Publish Date - 2020-02-08T09:53:55+05:30 IST
Simha horoscope daily 08/02/2020

వివాహ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. భాగస్వామి వైఖరి ఆవేదన కలిగిస్తుంది. న్యాయపోరాటాలు, పందేలు, పోటీల్లో విజయం కోసం అధికంగా శ్రమించాలి. సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి.