శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అరవింద్ రోడ్ షో

ABN , First Publish Date - 2020-11-25T20:22:49+05:30 IST

ఎంపీ ధర్మపురి అరవింద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అరవింద్ రోడ్ షో

హైదరాబాద్: నిజామాబాద్ భారతీయ జనతాపార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. బుధవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని వివేకానందనగర్, ఆల్విన్ కాలనీ, హైదర్ నగర్‌ డివిజన్లలో ఆయన రోడ్ షో నిర్వహించారు. బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నినాదాలతో హోరెత్తించారు.

Read more