Midhunam horoscope weekly star 29/11/2020
ABN , First Publish Date - 2020-12-01T19:19:35+05:30 IST
Midhunam horoscope weekly star 29/11/2020

మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు: ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణ ఇబ్బందులు తొలగుతాయి. ఇంటి విషయాల పై శ్రద్ధ వహిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడ తాయి. పనులు సానుకూలమవుతాయి. గురు, శుక్రవారాల్లో అనవసర జోక్యం తగదు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. ఆహ్వానం అందుకుంటారు. నిర్మాణాలు, మరమ్మతులు వేగవంతమవుతాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు.