Midhunam horoscope weekly star 13/12/2020

ABN , First Publish Date - 2020-12-15T19:15:45+05:30 IST

Midhunam horoscope weekly star 13/12/2020

Midhunam horoscope weekly star 13/12/2020

మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు: బంధుమిత్రులు మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. మీపై వచ్చిన అపోహలు తొలగిపోతాయి. మానసికంగా కుదుటపడతారు. ఆదాయం సంతృప్తి కరం. విలాసాలకు వ్యయం చేస్తారు. మంగళ, బుధవారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. మీ జోక్యం అనివార్యం. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది.

Updated Date - 2020-12-15T19:15:45+05:30 IST