Midhunam horoscope weekly star 11/05/2020

ABN , First Publish Date - 2020-05-11T18:07:46+05:30 IST

Midhunam horoscope weekly star 11/05/2020

Midhunam horoscope weekly star 11/05/2020

మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు: కొత్త సమస్యలు ఎదురవు తాయి. అప్రమత్తంగా ఉండాలి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చులు, ధరలు ఆందోళన కలిగిస్తాయి. సాయం అర్థించేం దుకు మనస్కరించదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. గురు, శుక్రవారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు.

Updated Date - 2020-05-11T18:07:46+05:30 IST