-
-
Home » Miscellaneous » Midhunam horoscope daily 24/03/2020
-
Midhunam horoscope daily 24/03/2020
ABN , First Publish Date - 2020-03-24T10:35:45+05:30 IST
Midhunam horoscope daily 24/03/2020

ఆర్థిక విషయాల్లో నిదానం అవసరం. సన్నిహితుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. స్నేహానుబంఽధాలు బెడిసికొట్టే ప్రమాదం ఉంది. బ్యాంక్ డిపాజిట్లు, పొదుపు పథకాల వ్యవహారాలకు అనుకూల సమయం కాదు.