Midhunam horoscope daily 15/03/2020

ABN , First Publish Date - 2020-03-15T10:46:58+05:30 IST

Midhunam horoscope daily 15/03/2020

Midhunam horoscope daily 15/03/2020

భాగస్వామి సహకారంతో వృత్తి, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. వివాహ నిర్ణయాల విషయంలో పెద్దల సహకారం లభిస్తుంది. జనసంబంధాలు విస్తరిస్తాయి. వేడుకల్లో పెద్దలను కలుసుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది.

Updated Date - 2020-03-15T10:46:58+05:30 IST