Midhunam horoscope daily 12/02/2020

ABN , First Publish Date - 2020-02-12T10:30:28+05:30 IST

Midhunam horoscope daily 12/02/2020

Midhunam horoscope daily 12/02/2020

ప్రయాణాల్లో నిదానం పాటించాలి. చిన్నారుల విద్యా విషయాల్లో ఆట ంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఆడిటింగ్‌, బోధన, ప్రకటనలు, క్రీడా రంగాల వారు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే లక్ష్యాలు అందుకుంటారు.

Updated Date - 2020-02-12T10:30:28+05:30 IST