Midhunam horoscope daily 02/03/2020
ABN , First Publish Date - 2020-03-02T11:03:28+05:30 IST
Midhunam horoscope daily 02/03/2020

వృత్తి, వ్యాపారాల్లో పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. కొత్త పనుల ప్రారంభానికి అనుకూలమైన రోజు. ప్రభుత్వరంగ సంస్థలతో పనులు పూర్తవుతాయి. కొత్త ఉత్సాహంతో సంకల్ప సాధనకు ప్రయత్నిస్తారు. ప్రముఖులు, పెద్దలను కలుసుకుంటారు.