Mesham horoscope weekly star 31/05/2020
ABN , First Publish Date - 2020-06-01T17:57:46+05:30 IST
Mesham horoscope weekly star 31/05/2020
అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం: ఈ వారం అనుకూలమే. ఆలోచనల్లో మార్పు వస్తుంది. తప్పిదాలను సరిదిద్దుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. పిల్లల చదువులపై దృష్టి పెడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు అడగొద్దు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.