Mesham horoscope weekly star 19/07/2020

ABN , First Publish Date - 2020-07-20T15:09:47+05:30 IST

Mesham horoscope weekly star 19/07/2020

Mesham horoscope weekly star 19/07/2020

అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం: అనుకూలతలున్నాయి. ధైర్యంగా అడుగు ముందుకేస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. పొదుపు ధనం గ్రహిస్తారు. ఆది, సోమ వారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. ఫోన్‌ సందేశాలను విశ్వసించవద్దు. సంప్రదింపులకు అనుకూలం. ఏ విషయాన్నీ తెగేవరకు లాగవద్దు. పనులు హడా వుడిగా సాగుతాయి. మరమ్మతులు చేపడతారు.

Updated Date - 2020-07-20T15:09:47+05:30 IST