Mesham horoscope weekly date 04/03/2020

ABN , First Publish Date - 2020-03-04T15:31:47+05:30 IST

Mesham horoscope weekly date 04/03/2020

Mesham horoscope weekly date 04/03/2020

పెట్టుబడులు, వేడుకలు, వృత్తి, వ్యాపారాలపై ఈ వారం దృష్టి పెడతారు. బుధవారం ప్రయాణాలు, చర్చలు ఉల్లాసం కలిగిస్తాయి. విద్యార్థులకు శుభప్రదం. 5, 6 తేదీల్లో గృహారంభ, ప్రవేశాలకు అనుకూలం. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. గత అనుభవం లక్ష్య సాధనలో తోడ్పడుతుంది. 7, 8 తేదీల్ల్లో దూరంలో ఉన్న ప్రియతములను కలుసుకుంటారు. ఆర్థిక విషయాల్లో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. 9, 10 తేదీల్లో విందు వినోదాల్లో పరిమితి పాటించాలి. వృత్తి, వ్యాపారాలకు సంబంధించిన కీలక సమాచారం అందుకుంటారు. గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు.

Updated Date - 2020-03-04T15:31:47+05:30 IST