-
-
Home » Miscellaneous » Mesham horoscope daily 24/03/2020
-
Mesham horoscope daily 24/03/2020
ABN , First Publish Date - 2020-03-24T10:35:45+05:30 IST
Mesham horoscope daily 24/03/2020

ఆత్మావలోకనం చేసుకుంటారు. మనసును ఏదో వెలితి బాధిస్తుంది. చేపట్టిన పనులకు ఆటంకాలు ఎదురువుతాయి. కొత్తగా చేపట్టే పనుల ప్రారంభాన్ని వాయిదా వేయండి. అన్ని విషయాల్లో శ్రమాధిక్యం తప్పకపోవచ్చు.