-
-
Home » Miscellaneous » Mesham horoscope daily 23/03/2020
-
Mesham horoscope daily 23/03/2020
ABN , First Publish Date - 2020-03-23T10:58:33+05:30 IST
Mesham horoscope daily 23/03/2020

ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో లక్ష్యసాధనకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. బృందకార్యక్రమాలతో మనసు ఉల్లాసంగా ఉంటుంది. గ్రానైట్, ఫొటోగ్రఫీ, టెక్స్‌టైల్స్, బోధనా రంగాల వారికి సంకల్పం నెరవేరుతుంది.