Mesham horoscope daily 16/03/2020

ABN , First Publish Date - 2020-03-16T10:42:00+05:30 IST

Mesham horoscope daily 16/03/2020

Mesham horoscope daily 16/03/2020

(మార్చి21-ఏప్రిల్‌20): సినీ, రాజకీయ రంగాల వారి అంచనాలు ఫలించకపోవచ్చు. దూరంలో ఉన్న ప్రియతములకు సంబంధించిన సమాచారం కలవరం కలిగిస్తుంది. న్యాయ, బోధన రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాల్లో నిదానం అవసరం.

Updated Date - 2020-03-16T10:42:00+05:30 IST