-
-
Home » Miscellaneous » Mesham horoscope daily 13/03/2020
-
Mesham horoscope daily 13/03/2020
ABN , First Publish Date - 2020-03-13T10:18:37+05:30 IST
Mesham horoscope daily 13/03/2020

గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. సంస్మరణల్లో పాల్గొంటారు. నిధులు సర్దుబాటవుతాయి. పన్నులు, బీమా, పెట్టుబడుల వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. రుణప్రయత్నాలు ఫలిస్తాయి. పూర్వమిత్రులను కలుసుకుంటారు.