Meenam horoscope weekly star 08/03/2020

ABN , First Publish Date - 2020-03-08T16:19:09+05:30 IST

Meenam horoscope weekly star 08/03/2020

Meenam horoscope weekly star 08/03/2020

శుభవార్త వింటారు. కష్టం ఫలిస్తుంది. మీ నమ్మకం వమ్ముకాదు. రావలసిన డబ్బు అందుతుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు హడావుడిగా సాగు తాయి. మంగళ, బుధవారాల్లో కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఓ సమాచారం ఆలోచింపచేస్తుంది. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి.

Updated Date - 2020-03-08T16:19:09+05:30 IST