Meenam horoscope weekly star 06/12/2020

ABN , First Publish Date - 2020-12-07T19:19:33+05:30 IST

Meenam horoscope weekly star 06/12/2020

Meenam horoscope weekly star 06/12/2020

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి: ఆలోచనలు కార్యరూపం దాల్చు తాయి. మీ నమ్మకం వమ్ముకాదు. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు సానుకూలమవు తాయి. ధనలాభం ఉంది. ఖర్చులు అధికం, సంతృప్తి కరం. పెట్టుబడులు కలిసివస్తాయి. బుధ, గురు వారాల్లో వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. విలువైన వస్తువులు జాగ్రత్త. ఇంటి విషయాలు పట్టించుకోండి. పిల్లల అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. ప్రముఖుల సందర్శనం వీలుపడదు.

Updated Date - 2020-12-07T19:19:33+05:30 IST