Meenam horoscope weekly date 04/03/2020

ABN , First Publish Date - 2020-03-04T15:31:40+05:30 IST

Meenam horoscope weekly date 04/03/2020

Meenam horoscope weekly date 04/03/2020

పెట్టుబడి వ్యూహాలు, వృత్తి, వ్యాపారాలు, వేడుకులకు ఈ వారం ప్రాధాన్యత ఇస్తారు. బుధవారం రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరం. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. 5, 6 తేదీల్లో సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. పొదుపు పథకాలు లాభిస్తాయి. పన్నుల వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. 7, 8 తేదీల్ల్లో వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. విందు వినోదాల్లో పాల్గొంటారు. 9, 10 తేదీల్లో ప్రత్యర్థుల నుంచి చిక్కులు ఎదురవుతాయి. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం.

Updated Date - 2020-03-04T15:31:40+05:30 IST