-
-
Home » Miscellaneous » Meenam horoscope daily 13/03/2020
-
Meenam horoscope daily 13/03/2020
ABN , First Publish Date - 2020-03-13T10:18:37+05:30 IST
Meenam horoscope daily 13/03/2020

బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. రక్షణ, న్యాయ, బోధన, రవాణా, ఆడిటింగ్ రంగాల వారు కొత్త పనుల ప్రారంభాన్ని వాయిదా వేయాలి. సంకల్పసిద్ధికి అధికంగా శ్రమించాలి.