Meenam horoscope daily 08/03/2020
ABN , First Publish Date - 2020-03-08T10:19:41+05:30 IST
Meenam horoscope daily 08/03/2020

ఉద్యోగ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారు తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. ఆరోగ్యం, యోగ, ఆహార నియమాల విషయంలో శ్రద్ధ చూపుతారు.