Makaram horoscope weekly star 29/11/2020

ABN , First Publish Date - 2020-12-01T19:19:35+05:30 IST

Makaram horoscope weekly star 29/11/2020

Makaram horoscope weekly star 29/11/2020

ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు: ఈ వారం యోగదాయకమే. మాటతీరుతో ఆకట్టుకుంటారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. వ్యాపకాలు సృష్టించు కుంటారు. అసాధ్య మనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. మీ సలహా ఆప్తులకు కలిసివస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పరిచయాలు బలపడతాయి. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి.

Updated Date - 2020-12-01T19:19:35+05:30 IST