Makaram horoscope weekly star 19/07/2020

ABN , First Publish Date - 2020-07-20T15:09:59+05:30 IST

Makaram horoscope weekly star 19/07/2020

Makaram horoscope weekly star 19/07/2020

ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు: ప్రణాళికలు రూపొందించు కుంటారు. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఆదా యానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. బంగారం, వెండి కొనుగోలు చేస్తారు. రశీదులు జాగ్రత్త. శనివారం నాడు పనుల్లో ఒత్తిడి అధికం. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. పిల్లల చదువులపై దృష్టి పెడతారు. సంప్రదింపులు ఫలిస్తాయి.

Updated Date - 2020-07-20T15:09:59+05:30 IST