Makaram horoscope weekly star 15/03/2020

ABN , First Publish Date - 2020-03-15T15:59:23+05:30 IST

Makaram horoscope weekly star 15/03/2020

Makaram horoscope weekly star 15/03/2020

ఆర్థికంగా నిలదొక్కు కుంటారు. వ్యవహారాల్లో మెలకువ వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగ వద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. దీర్ఘకాలిక సమస్యలు తొలగుతాయి. మీ వాక్కు ఫలిస్తుంది. ఖర్చులు సామాన్యం. గురు, శుక్రవారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. పరిస్థితులు అనుకూలిస్తాయి.

Updated Date - 2020-03-15T15:59:23+05:30 IST