-
-
Home » Miscellaneous » Makaram horoscope weekly star 13/12/2020
-
Makaram horoscope weekly star 13/12/2020
ABN , First Publish Date - 2020-12-15T19:15:45+05:30 IST
Makaram horoscope weekly star 13/12/2020

ఉత్తరాషాఢ 2,3,4;శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు: కార్యక్రమాలు విజయవంతమవు తాయి. మాటతీరుతో ఆకట్టుకుంటారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా వ్యవహరించాలి. ధనయోగం, ప్రశాంతత పొందుతారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. పొదుపు పథకాలు లాభిస్తాయి. గురు, శుక్రవారాల్లో పనుల్లో చికాకులు అధికం. గృహంలో మార్పు చేర్పులు అనివార్యం. పిలల్ల చదువులపై మరింత శ్రద్థ అవసరం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.