Makaram horoscope weekly date 04/03/2020

ABN , First Publish Date - 2020-03-04T15:31:40+05:30 IST

Makaram horoscope weekly date 04/03/2020

Makaram horoscope weekly date 04/03/2020

విద్యా విషయాలు, ప్రయాణాలు, చర్చలపై ఈ వారం దృష్టి సారిస్తారు. బుధవారం ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. 5, 6 తేదీల్లో శ్రీవారు, శ్రీమతి విషయంలో శుభపరిణామాలు సంభవం. ప్రియతమలు నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. 7, 8 తేదీల్ల్లో ఆర్థికపరమైన చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. సన్నిహితుల ఆరోగ్యం కలవరపెడుతుంది. కీలక పత్రాల విషయంలో తికమకకు గురవుతారు. 9, 10 తేదీల్లో ప్రయాణాలు, చర్చల్లో నిదానం అవసరం. విద్యార్థులకు శుభప్రదం. రవాణా, బోధన రంగాల వారికి ప్రోత్సాహకరం.

Updated Date - 2020-03-04T15:31:40+05:30 IST