Makaram horoscope daily 21/03/2020

ABN , First Publish Date - 2020-03-21T10:06:44+05:30 IST

Makaram horoscope daily 21/03/2020

Makaram horoscope daily 21/03/2020

(డిసెంబర్‌22-జనవరి21): పెట్టుబడులు లాభిస్తాయి. ఆర్థికపరమైన సమీక్షలకు అనుకూలం. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. రియల్‌ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా లాభిస్తుంది. ఇంటికోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంకల్పం ఫలిస్తుంది.

Updated Date - 2020-03-21T10:06:44+05:30 IST