Makaram horoscope daily 16/03/2020

ABN , First Publish Date - 2020-03-16T10:42:00+05:30 IST

Makaram horoscope daily 16/03/2020

Makaram horoscope daily 16/03/2020

(డిసెంబర్‌22-జనవరి21): గ్రానైట్‌, ఫొటోగ్రఫీ, పర్యాటక రంగాల వారిని ఒక సమాచారం కలవరపెడుతుంది. సినీ, రాజకీయ రంగాల వారు కొత్త ప్రయోగాలకు దూరంగా ఉండాలి. రహస్య సమాచారం అందుకుంటారు. దూరంలో ఉన్న బంధుమిత్రులను కలుసుకుంటారు.

Updated Date - 2020-03-16T10:42:00+05:30 IST