-
-
Home » Miscellaneous » Makaram horoscope daily 13/03/2020
-
Makaram horoscope daily 13/03/2020
ABN , First Publish Date - 2020-03-13T10:18:37+05:30 IST
Makaram horoscope daily 13/03/2020

బంధుమిత్రులను కలుసుకుంటారు. బ్యాంకులు, సహకార సంస్థలకు చెందిన పత్రాలు అందుతాయి. ఆర్థికపరమైన చర్చలు, ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. బృందకార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు.