Makaram horoscope daily 12/03/2020

ABN , First Publish Date - 2020-03-12T10:57:04+05:30 IST

Makaram horoscope daily 12/03/2020

Makaram horoscope daily 12/03/2020

పెద్దలతో చర్చలు, సమావేశాలు లాభిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. గౌరవ పదవులు అందుకుంటారు. సోదరీసోదరుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. సంకల్పం నెరవేరుతుంది.

Updated Date - 2020-03-12T10:57:04+05:30 IST