Makaram horoscope daily 08/02/2020
ABN , First Publish Date - 2020-02-08T09:53:55+05:30 IST
Makaram horoscope daily 08/02/2020

మ్యూచువల్ ఫండ్స్, బీమా, పెన్షన్, పన్నుల వ్యవహారాల్లో చిక్కులు ఎదురవుతాయి. రుణప్రయత్నాలు ఫలించకపోవచ్చు. ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బ్యాంకులు, ఆస్పత్రులు, ఔషధ రంగాల వారికి అనుకూలం.