Makaram horoscope daily 04/03/2020

ABN , First Publish Date - 2020-03-04T09:43:25+05:30 IST

Makaram horoscope daily 04/03/2020

Makaram horoscope daily 04/03/2020

ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆస్పత్రులు, హాస్టళ్లు, హోటల్‌ రంగాల వారు శుభవార్త అందుకుంటారు. సన్నిహితు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. సహోద్యోగుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు.

Updated Date - 2020-03-04T09:43:25+05:30 IST