Makaram horoscope daily 02/03/2020
ABN , First Publish Date - 2020-03-02T11:03:28+05:30 IST
Makaram horoscope daily 02/03/2020

ఆస్పత్రులు, హోటల్స్, క్యాటరింగ్, సేవారంగాల వారు కీలక సమాచారం అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితుల సహకారంతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు.