తెలుగులో తాజా వార్తలు
ABN , First Publish Date - 2020-12-05T09:46:00+05:30 IST
తెలుగులో తాజా వార్తలు
శ్రీశార్వరినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీకమాసం, బహుళపక్షం; తిథి: పంచమి రా. 8.10 తదుపరి షష్ఠి; నక్షత్రం: పుష్యమి మ. 2.28 తదుపరి ఆశ్లేష; వర్జ్యం: రా. 3.26-5.03; దుర్ముహూర్తం: ఉ. 6.36-8.04; అమృతఘడియలు: ఉ. 7.51-9.30; రాహుకాలం: ఉ. 9.00-10.30; సూర్యోదయం: 6.36; సూర్యాస్తమయం: 5.37