తెలుగులో తాజా వార్తలు
ABN , First Publish Date - 2020-10-01T10:46:48+05:30 IST
తెలుగులో తాజా వార్తలు
శ్రీశార్వరినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, అధిక ఆశ్వయుజమాసం, శుక్లపక్షం; తిథి: పౌర్ణమి రా. 2.23 తుదపరి పాడ్యమి; నక్షత్రం: ఉత్తరాభాద్ర తె. 5.57 తదుపరి రేవతి; వర్జ్యం: మ.1.56-3.43; దుర్ముహూర్తం: ఉ.10.47-10.54, మ.2.51-3.37; అమృతఘడియలు: రా.12.37-2.24; రాహుకాలం: మ.1.30-3.00; సూర్యోదయం: 6.10; సూర్యాస్తమయం: 6.01