Kumbam horoscope weekly star 20/09/2020

ABN , First Publish Date - 2020-09-21T22:05:58+05:30 IST

Kumbam horoscope weekly star 20/09/2020

Kumbam horoscope weekly star 20/09/2020

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు: ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. మానసికంగా కుదుటపడ తారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. పనులు సానుకూలమవుతాయి. శని, ఆదివారాల్లో ఖర్చులు విపరీతం. అవసరాలు నెర వేరుతాయి. పిల్లల విషయంలో శుభసూచకంఉంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పోగొట్టుకున్న వస్తువులు లభ్య మవుతాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.

Updated Date - 2020-09-21T22:05:58+05:30 IST