Kumbam horoscope weekly star 19/07/2020
ABN , First Publish Date - 2020-07-20T15:09:59+05:30 IST
Kumbam horoscope weekly star 19/07/2020
![Kumbam horoscope weekly star 19/07/2020](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు: పరిస్థితులు అనుకూలిస్తాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. అవకాశాలను అంది పుచ్చుకుంటారు. ఖర్చులు విపరీతం. పనులు సాను కూలమవుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. బంధుత్వాలు బలపడతాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింప చేస్తుంది. ఆది, సోమవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. సంస్థల స్థాపనలకు అనుకూలం. పత్రాలు అందుకుంటారు.