Kumbam horoscope weekly star 13/12/2020

ABN , First Publish Date - 2020-12-15T19:15:45+05:30 IST

Kumbam horoscope weekly star 13/12/2020

Kumbam horoscope weekly star 13/12/2020

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు: ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. సకాలంలో చెల్లిం పులు జరుపుతారు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. తొందరపాటు నిర్ణయాలు తగవు. శనివారం నాడు పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు హడావుడిగా ముగి స్తారు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పిల్లల చదువులపై మరింత శ్రద్థ వహించాలి.

Updated Date - 2020-12-15T19:15:45+05:30 IST