-
-
Home » Miscellaneous » Kumbam horoscope daily 24/03/2020
-
Kumbam horoscope daily 24/03/2020
ABN , First Publish Date - 2020-03-24T10:35:45+05:30 IST
Kumbam horoscope daily 24/03/2020

ఒక సమాచారం కలవరం కలిగిస్తుంది. విద్యార్థులు లక్ష్య సాధనకు పట్టుదలతో కృషి చేయాలి. వాహనాల కారణంగా అసౌకర్యానికి గురవుతాయి. రిప్రజెంటేటివ్స్, ఏజెంట్లకు శ్రమాధిక్యం. సమావేశాల్లో మాటపడాల్సి వస్తుంది.