Kumbam horoscope daily 19/03/2020

ABN , First Publish Date - 2020-03-19T10:54:49+05:30 IST

Kumbam horoscope daily 19/03/2020

Kumbam horoscope daily 19/03/2020

సోదరీసోదరులతో ఉల్లాసంగా గడుపుతారు. అడ్మిషన్ల విషయంలో నిర్ణయానికి వస్తారు. ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. విద్యార్థులు కీలక సమాచారం అందుకుంటారు. బోధన, రవాణా, స్టేషనరీ రంగాల వారికి ప్రోత్సాహకరం.

Updated Date - 2020-03-19T10:54:49+05:30 IST