Kumbam horoscope daily 16/03/2020
ABN , First Publish Date - 2020-03-16T10:42:00+05:30 IST
Kumbam horoscope daily 16/03/2020
(జనవరి22-ఫిబ్రవరి18): సహకార సంఘాలు, యూనియన్‌లకు చెందిన ఆర్థిక వ్యవహారాల్లో చిక్కులు ఎదురవుతాయి. బృంద కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. షేర్‌మార్కెట్ లావాదేవీల్లో నిదానం పాటించండి. పొదుపు పథకాలపై ఆశించిన పత్రిఫలాలు అందకపోవచ్చు.