Kumbam horoscope daily 15/03/2020

ABN , First Publish Date - 2020-03-15T10:46:58+05:30 IST

Kumbam horoscope daily 15/03/2020

Kumbam horoscope daily 15/03/2020

బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. పెట్టుబడులు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. సకాలంలో నిధులు సర్దుబాటవుతాయి. సంకల్పం నెరవేరుతుంది.

Updated Date - 2020-03-15T10:46:58+05:30 IST