Kumbam horoscope daily 13/03/2020

ABN , First Publish Date - 2020-03-13T10:18:37+05:30 IST

Kumbam horoscope daily 13/03/2020

Kumbam horoscope daily 13/03/2020

ప్రభుత్వంతో పనులు పూర్తవుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. లక్ష్యాలు సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో పెద్దల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక ప్రయోజనాల కోసం చేసే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు.

Updated Date - 2020-03-13T10:18:37+05:30 IST