Kumbam horoscope daily 08/02/2020

ABN , First Publish Date - 2020-02-08T09:53:55+05:30 IST

Kumbam horoscope daily 08/02/2020

Kumbam horoscope daily 08/02/2020

శ్రీవారు, శ్రీమతి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఖర్చులు అంచనాలు మించుతాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. పందేలు, పోటీలు, న్యాయ వివాదాల్లో ఆచితూచి వ్యవహరించాలి. భాగస్వామి సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు.

Updated Date - 2020-02-08T09:53:55+05:30 IST