Kumbam horoscope daily 02/03/2020

ABN , First Publish Date - 2020-03-02T11:03:28+05:30 IST

Kumbam horoscope daily 02/03/2020

Kumbam horoscope daily 02/03/2020

పొదుపు పథకాలపై ప్రతిఫలాలు అందుకుంటారు. ప్రకటనలు, బోధనా రంగాల వారికి ప్రోత్సాహకరం. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంకల్పం నెరవేరుతుంది.

Updated Date - 2020-03-02T11:03:28+05:30 IST