Kartakam horoscope weekly star 31/05/2020
ABN , First Publish Date - 2020-06-01T17:57:46+05:30 IST
Kartakam horoscope weekly star 31/05/2020
పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష: అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. గురు, శుక్రవారాల్లో ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఉల్లాసంగా గడుపుతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. అవకాశాలను సద్వి నియోగం చేసుకుంటారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది.